Home
Chess News
Chess News News
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
Praggnanandhaa St Louis Rapid Blitz: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో ప్రతిష్టాత్మక చెస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద ఛాంపియన్‌గా నిలిచాడు. గురువారం జరిగిన పెనల్టిమేట్ రౌండ్లో జావోఖిర్ సిందరోవ్‌తో డ్రా చేసుకోవడం ద్వారా ఒక రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద టోర్నమెంట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సిందరోవ్‌తో… -
Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన మాగ్నస్ కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేక..?
Magnus Carlsen: ప్రస్తుత ప్రపంచ చెస్‌లో ‘ది వన్ అండ్ ఓన్లీ’గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తాజాగా దోహాలో జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత కార్ల్సెన్ టేబుల్‌పై బలంగా గుద్దుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిని ‘కార్ల్సెన్… -
FIDE Grand Swiss: చెస్ క్వీన్ వైశాలి నయా హిస్టరీ.. వరుసగా రెండోసారి FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ సొంతం.. పీఎం మోడీ అభినందనలు
భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబు FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ ను మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగీతో జరిగిన చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇది ఆమెకు వరుసగా రెండో విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్‌ను రెండుసార్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత క్యాండిడేట్స్‌కు అర్హత సాధించిన… -
Fide Women’s World Cup : కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ మధ్య రెండో క్లాసిక్ గేమ్ డ్రా
Fide Women’s World Cup : భారత్‌కు ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ ఖాయం కావడంతో, తెలుగు స్టార్ ప్లేయర్ కోనేరు హంపి, యువ ప్రతిభ దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను 41 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను కూడా డ్రాతోనే ముగించారు. దీంతో టైటిల్ విజేతను తేల్చేందుకు సోమవారం టై-బ్రేకర్ రౌండ్లో రాపిడ్,…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!