Revanth Reddy Helps Poor Girl who got seat in IIT: ఐఐటి జేఈఈలో ప్రతిభ కనపరిచి మంచి ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల క