నవమాసాలు మోసీ కడుపున పెట్టుకుని తను తిన్న తినకపోయిన తన పిల్లలు తింటే తన కడుపు నిండుతుందని అనుకొనేది ఒక్క అమ్మ మాత్రమే. తను ఎంతగా అల్లరి చేసిన తన గుండెలమీద తన్నినా ఆనందాన్ని పొందుతుంది. ఎవరైనా తన పిల్లల గురించి తప్పుగా చెప్పిన వారితో వాదిస్తుంది. మనకంటూ ఒకతోడు నీడగా వుంటుంది. జీవనశైలి, విద్యాబుద్ధులు, నడవడిక, మనకు కావాల్సింది మనకు ఇచ్చేంత వరకు ఆమె కంట కునులేకుండా కష్టపడుతుంది. ఒకప్పుడు తల్లి అంటే గౌరవం, తల్లి…