మంజు వారియర్, సన్నీ వేనె, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘చతుర్ ముఖం’ ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఇప్పుడీ టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులో డబ్ చేసి ఆహాలో ఈ నెల 13న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రేక్షకాదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రంజిత్ కామల శంకర్ డైరెక్ట్ చేశారు. మలయాళ మాతృక ‘చతుర్ ముఖం’ బుసాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, చుంచియాన్ ఇంటర్నేషనల్…