మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో న్యూ బ్రాండ్ బెంజ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇటీవలే కొన్న ఈ కారు చరణ్ ఇంటికి డెలివరీ అయ్యింది. అత్యంత ఖరీదైన ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అయితే చరణ్ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉండగా.. ‘మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎ