Chandrabose Speech At Naa Saami Ranga Pre Release Event: నా సామి రంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ మైక్ హైజాక్ చేశాను సారీ అంటూ సుమకు సారీ చెప్పారు. తర్వాత కీరవాణి, చంద్రబోస్ ఇద్దరినీ వేదిక మీదకు ఆయన ఆహ్వానించారు. కీరవాణి గారు, చంద్రబోస్ గారు మీరు ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్ అన్నారు. ఏ ఈవెంట్ కి అయినా ఆ వేదికకి ఇంపార్ట�