Home
Chanakya Quotes
Chanakya Quotes News
-
Chanakya Niti: చెడ్డ కొడుకు కుటుంబానికి శాపం.. మంచి కొడుకు వంశానికి దీపం!
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితం, కుటుంబ సంబంధాలు , పిల్లల పెంపకానికి సంబంధించిన అనేక అమూల్యమైన విషయాలను వివరించారు. చాణక్యుని సూత్రాలు మనుషులకు సరైన మార్గాన్ని చూపడంతో పాటు మంచి విలువలను నేర్పుతాయి. ఆయన బోధనల ప్రకారం, ఒక కుమారుడి ప్రవర్తన, అలవాట్లు కేవలం అతని వ్యక్తిగత జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. సద్గుణాలు, జ్ఞానం, ధర్మబద్ధమైన ప్రవర్తన ఉన్న కొడుకు కుటుంబ కీర్తిని పెంచుతుంటే.. చెడు అలవాట్లు ఉన్న సంతానం… -
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
Chanakya Neeti: ఎంత కష్టపడుతున్నా సక్సెస్ దక్కడం లేదా? ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చి విజయం ముందట మీ ప్రయాణం ఆగిపోతోందా? అయితే మీరు చేస్తున్నది పనిలో లోపం లేదని చాణక్యుడు చెబుతున్నారు. చాలా మందికి ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందే దాన్ని పదిమందికీ చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. కానీ సరిగ్గా ఇదే అలవాటు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తోందని హెచ్చరిస్తున్నారు… -
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను వివరించారు. అందులో ముఖ్యమైనది కోపాన్ని నియంత్రించడం. కోపం అనేది మనిషి ఆలోచనా శక్తిని తగ్గించి, తప్పు నిర్ణయాలకు దారి తీస్తుందని చాణక్యుడు పేర్కొన్నారు. ఒకసారి చంద్రగుప్తుడు ఆచార్య చాణక్యుడిని అడిగాడు.. “గురుదేవా.. యుద్ధరంగంలో శత్రువులను ఓడించగలను. కానీ నా లోపల పుట్టే కోపాన్ని మాత్రం అదుపు చేయలేకపోతున్నాను. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఆ సమయంలో నేను ఏం… -
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎంతవరకు విషయాలు పంచుకోవాలి అనే విషయాల్లో చాణక్య నీతి ఎన్నో సూచనలు చేస్తుంది. అందులో భాగంగా అసూయపడే బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించినట్లు పలు నీతి గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది బంధువులు మనపై ప్రేమతో కాకుండా, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్నలు… -
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
Chanakya Niti: నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు కారు. ఈ రోజుల్లో ముళ్ల కంచె కంటే.. మన చుట్టూ ఉంటూ నిలువునా ముంచే మోసగాళ్లే ఎక్కువయ్యారు. ‘మనం ఎవరికీ కీడు చేయలేదు కదా, మనకెందుకు నష్టం జరుగుతుంది’ అని అమాయకంగా ఆలోచిస్తే మొదట నష్టపోయేది మీరే. ఎందుకంటే, అడవిలో నిటారుగా ఉన్న చెట్టునే మొదట నరుకుతారు. మరి మీ పక్కనే ఉంటూ మీ వెనుక గోతులు తవ్వే నమ్మకద్రోహులను స్మార్ట్గా ఎలా పసిగట్టాలి? ఆచార్య… -
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు..
Chanakya Niti:కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు ఉన్న ఆచార్య చాణక్యుడు తన నైతిక గ్రంథాలలో జీవితాన్ని సరళీకృతం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అనేక సూత్రాలను చెప్పారు. ఒక వ్యక్తి జీవితం వారి చర్యలపై మాత్రమే ఆధారపడి ఉండదని, కొన్ని విషయాలు వారి పుట్టుకకు ముందే నిర్ణయించబడతాయని ఆయన తన గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ అంశాలు ఒక వ్యక్తి విధి, పరిస్థితులు, జీవిత దిశను నిర్ణయిస్తాయని చెప్పారు. చాణక్యుడు విశ్వసించిన ఐదు ముఖ్యమైన సూత్రాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!