Home
Chanakya Neeti
Chanakya Neeti News
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
Chanakya Neeti: ఎంత కష్టపడుతున్నా సక్సెస్ దక్కడం లేదా? ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చి విజయం ముందట మీ ప్రయాణం ఆగిపోతోందా? అయితే మీరు చేస్తున్నది పనిలో లోపం లేదని చాణక్యుడు చెబుతున్నారు. చాలా మందికి ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందే దాన్ని పదిమందికీ చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. కానీ సరిగ్గా ఇదే అలవాటు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తోందని హెచ్చరిస్తున్నారు… -
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎంతవరకు విషయాలు పంచుకోవాలి అనే విషయాల్లో చాణక్య నీతి ఎన్నో సూచనలు చేస్తుంది. అందులో భాగంగా అసూయపడే బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించినట్లు పలు నీతి గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది బంధువులు మనపై ప్రేమతో కాకుండా, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్నలు… -
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
Chanakya Neeti : వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన నిర్ణయం. సరైన భాగస్వామి దొరికితే వైవాహిక జీవితం స్వర్గంలా ఉంటుంది. అదే చిన్న పొరపాటు జరిగి, తప్పుడు వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తే మొత్తం జీవితమే నాశనమవుతుంది. అందుకే జీవిత భాగస్వామి ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరిపోదని ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు. ముఖ్యంగా ఎలాంటి అవలక్షణాలు ఉన్నవారిని వివాహం చేసుకోకూడదో చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు… -
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో, ఆఫీసులో రాజకీయాలను తట్టుకుని నిలబడటం అంతకంటే కష్టం. ప్రతి కార్యాలయంలోనూ సహోద్యోగుల మధ్య స్పర్థలు, వెన్నుపోట్లు, గ్రూపు రాజకీయాలు ఉండటం సహజం. ఇవి మీ మానసిక ప్రశాంతతను పాడు చేయడమే కాకుండా, మీ కెరీర్ ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏళ్ల క్రితమే ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో వివరించారు. ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మితభాషణం…
తాజావార్తలు
-
Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
-
PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
-
Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
-
Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!