Prabhas, పూజ హెగ్డే జంటగా నటించిన “రాధేశ్యామ్” సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఏకకాలంలో హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ఈ సినిమా మా స్పందన ఎలా ఉన్నా సరే కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మంచి కల�