Wild Hearts Pub: హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో ఉన్న ప్రముఖ వైల్డ్ హార్ట్ పబ్ పై శనివారం అర్థరాత్రి పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. పబ్‌లో అర్ధనగ్న నృత్యాలు, అసభ్యకర కార్యక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగుతున్నట్టు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సింగిల్‌గా వచ్చే వ్యక్తులను టార్గెట్ చేసి, వారి…
Wild Hearts Pub: హైదరాబాద్ నగరంలోని చైతన్యపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ వైల్డ్ హార్ట్ పబ్ పై పోలీసులు శనివారం రాత్రి అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్ యాజమాన్యం పలు నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. సమయాన్ని మించి పబ్‌ను యజమాన్యం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ముంబయి నుండి ప్రత్యేకంగా యువతులను రప్పించి, అభ్యంతరకరంగా నృత్యాలు చేయిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అసభ్యకరమైన పనులు చేయించడం, వారిని అర్ధనగ్నంగా…
Gun Fire : అమెరికాలో ఉన్న ఒక యువకుడు పై దుండగులు కాల్పులు జరపగా, యువకుడు అక్కడే మృతి చెందాడు. ఈ యువకుడు, రవితేజ అనే పేరు గల హైద్రాబాద్ పట్నం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆర్కేపురం డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రాంతం లో నివసించేవాడు. 2022 మార్చిలో, రవితేజ అమెరికా వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇటీవల,…
Hyderabad: చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
Mother and Son: తల్లీ కొడుకుల ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్ధిక సమస్యలతో తల్లి బలవన్మరణం చేసుకోవడంతో..
Road Accident: చైతన్యపురిలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
రోజు రోజుకు సమాజంలో బాధత్యారహితంగా వ్యవహరిస్తున్న కొందరు యువకులు.. చెడు అలవాట్లకు బానిసలుగా మారి.. మత్తులో తామేం చేస్తున్నామో తెలియకుండా ఘోరాలకు పాల్పడుతున్నారు. అయితే.. గత రాత్రి హైదరాబాద్‌లోని చైతన్యపురిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న భార్యభర్తలను అడ్డుకొని వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా భార్యను వేధిస్తున్న పోకిరీలకు అడ్డువచ్చిన భర్తపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సాప్ట్ వేర్ ఇంజనీర్ దంపతుల చైతన్యపురిలో ఉంటున్నారు. అయితే గత రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి…