సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్‌లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్‌లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్న�