Home
Chaderghat
Chaderghat News
-
CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్కు పెను ప్రమాదం తప్పింది. గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ రేస్ కోర్స్లో జరిగే చీఫ్ మినిస్టర్ ట్రోఫీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్ చదర్ఘాట్ చిన్న బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఓ ఎద్దు ఎదురుగా అడ్డుపడింది. కాన్వాయ్ సిబ్బంది అప్రమత్తత.. బ్రేకులతో ముందుకు ఎదురుగా ఎద్దు రావడాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణాల్లో బ్రేకులు వేసి వాహనాలను నిలిపివేయడంతో… -
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
Hyderabad: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ రేస్ క్లబ్ పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట దందాను చాదర్ఘాట్ పోలీసులు బట్టబయలు చేశారు. రేస్ క్లబ్ సమీపంలోని GP హబ్ భవనంలో జోరుగా సాగుతున్న మూడు ముక్కల పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేసి 12 మంది జూదరులను రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 28 రాత్రి మలక్పేట పరిధిలోని హైదరాబాద్ రేస్ క్లబ్ పక్కనే ఉన్న GP హబ్ బిల్డింగ్లో డబ్బులు పందెంగా… -
Garlic Ginger Paste : మరోసారి బయటపడ్డ కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టు
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ, కల్తీ వ్యాపారాలు సాగుతున్నాయి. పోలీసులు,అధికారులు పట్టించుకోక పోవడంతో కల్తీ రాయుల్ల వ్యాపారాలు మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. చాదర్ ఘాట్ పరిధిలోని రసూల్ పురా , వినాయక వీధి ప్రాంత స్థానికుల ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలేటి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంత నివాసాల్లో దాడులు నిర్వహించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తయారీని గుర్తించి… -
Road Accident: దారుణం.. అదృశ్యమైన కొడుకు 20 రోజల తర్వాత శవమై దొరికాడు..
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన కొడుకు 20 రోజల తర్వాత శవమై దొరికిన ఘటన దిల్షుఖ్ నగర్ చాదర్ ఘాట్లో జరిగింది. తమ కొడుకు మృతి దాచి పోలీసుల అలసత్వం చేయడం వల్ల తమ కొడుకు 18 రోజులు అనాధ శవంగా పడి ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతరమయ్యారు. వివరాలు.. 20 రోజుల క్రితం శ్రవణ్ (23) చాదర్ఘాట్ పరిధిలో ప్రమాదానికి గురయ్యాడు. 6వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని కారు అతడిని ఢీకొట్టడంతో…
తాజావార్తలు
-
BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
-
Anirudh : గురువును మర్చిపోయిన రాక్స్టార్..అనిరుధ్ రిసెప్షన్కు ధనుష్ డుమ్మా?
-
Police Band Competition : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల సత్తా.. రజత పతకం కైవసం
-
Gold Price Crash 2026: బంగారం కొనొద్దన్న మోదీ.. అప్పటి నుంచి పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా?
-
Ind Vs Pak: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. బౌండరీ ఆపే క్రమంలో వైభవ్కు గాయం..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!