కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు..ఇప్పటికే ఖాళీలు ఉన్న ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు..న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్,డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్…