వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తాజాగా ‘నారప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. తమిళ చిత్రం ‘అసురన్’ సైతం అప్పట్లో ఇదే సర్టిఫికెట్…