Home
Censor Board
Censor Board News
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
Toxic: టాక్సిక్ నుంచి ఏ కంటెంట్ వచ్చినా, గ్లింప్స్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి వీడియోలో రొమాన్స్ లేదంటే వైలెన్స్ హద్దులు దాటాల్సిందే. యష్ బర్త్ డే పిక్‌లో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులు ఊపేసింది. యష్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమసీ సీన్స్‌కు సింబాలిక్‌గా పెట్టిన షాట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీజర్లో చెట్లు కట్ చేసే మిషన్‌తో పీకలు కోయడం, బండరాయితో తల… -
Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డు (CBFC) ఒక కీలకమైన సవరణకు శ్రీకారం చుట్టింది. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సినిమాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలు కల్పిస్తున్న నిబంధనలను తొలగించినట్లు స్పష్టమవుతోంది. దీనితో ఇకపై సెన్సార్ సర్టిఫికేట్ పొందిన వర్షనే ఆఖరిది (ఫైనల్ కట్) కావాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా విడుదలయ్యాక థియేటర్లలో లభించే రెస్పాన్స్‌ను బట్టి లేదా రన్‌టైమ్ ఎక్కువైందనే కారణంతో దర్శక-నిర్మాతలు కొన్ని సీన్లను ట్రిమ్ చేయడమో, లేదా అదనంగా… -
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
#BanTheCensor: తన సంచలన వ్యాఖ్యలతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ చిత్రాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమాలపై సెన్సార్ విధించడం ప్రేక్షకులను అవమానించడం తప్ప మరొకటి కాదని ఆయన తన పోస్ట్‌లో తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు.. స్మార్ట్ఫోన్లు,… -
CM Vijay: సీఎం అయ్యాక పేరు మార్చుకున్న విజయ్?
తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ పేరు మారిపోతుందా? ఇంతకాలం టైటిల్స్‌లో ‘దళపతి విజయ్’ అని పడేది. మరి ‘జననాయగన్’ సినిమా టైటిల్స్ కార్డులో విజయ్ పేరు మారుతోందనే చర్చ జరుగుతోంది. ‘జననాయగన్’ పోస్ట్‌పోన్ కాకుండా సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే, టైటిల్స్ కార్డులో ‘దళపతి విజయ్’ అనే పడేది. కానీ ఈ ఆరు నెలల్లో విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలవడం, ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఎట్టకేలకు సినిమాను ఈ నెల 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.… -
Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!
భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో దూసుకుపోతున్న రణ్వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు ఒక సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులను మార్చాలని, కొన్ని పదాలను మ్యూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ముఖ్యంగా సినిమాలో వాడిన ‘బలోచ్’ (Baloch) అనే పదాన్ని తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, జనవరి 1, 2026 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ… -
People Media Factory: సెన్సార్ ఆఫీసర్ భయపడ్డాడన్న నటుడు..పీపుల్ మీడియా క్షమాపణలు
‘మౌగ్లీ’ చిత్రంలో తన నటనను చూసి సెన్సార్ బోర్డు అధికారి భయపడిపోయారని నటుడు బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ సెన్సార్ బోర్డుకు మరియు సెన్సార్ అధికారికి బహిరంగంగా క్షమాపణలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. Also Read :Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ నటుడు సరోజ్ వ్యాఖ్యలు ఏమిటి? నటుడు బండి సరోజ్ మాట్లాడుతూ, సెన్సార్… -
Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..?
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ట్రైలర్ తర్వాత దీనిపై మంచి అభిప్రాయాలు కొంత వరకు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మూవీ మళ్లీ కొత్త చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఇందులో పిలక, గిలక పాత్రలు బ్రాహ్మణులను అవమానించడానికే పెట్టారంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. దానిపై నేడు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు స్క్రూటినీ జరగకుండా… -
RGV : సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి.. ఆర్జీవీ సంచలనం..
RGV : ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో బూతులు, సెన్సార్ బోర్డు నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘సినిమాల్లో బూతులు ఉండొద్దని చాలా మంది వాదిస్తున్నారు. పైగా సెన్సార్ బోర్డు అయితే చాలా రూల్స్ పెట్టేస్తోంది. అక్కడికేదో సినిమాలో మాత్రమే ఇదంతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లో… -
Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది. -
Jeevitha Rajasekhar: నాకు వైసీపీకి సంబంధం లేదు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?.. జీవిత రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు !
Jeevitha Rajasekhar Clarity on Vyuham Movie Censor: రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెన్సార్ RCకి ఈ సినిమాను రిఫర్ చేయడంతో ఈ విషయం మీద నట్టి కుమార్ కేంద్ర సెన్సార్ బోర్డుకు ఒక లేఖ రాశారు. సెన్సార్ బోర్డు ఆర్సీ మెంబర్ అయిన సీనియర్ నటి జీవిత రాజశేఖర్ వైసీపీ లీడర్ అయినందున, జీవిత రాజశేఖర్ ని ఈ సినిమా వరకు మాత్రమే సెన్సార్ చేయకుండా తొలగించాలని…
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!