Home
Celebrity Interviews
Celebrity Interviews News
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
సినిమా రంగంలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హద్దులు, తెరపై పాత్రల రూపురేఖలు, వేసే దుస్తుల విషయంలో హీరోయిన్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్‌తో జరిగిన ఓ ముఖాముఖిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ పరిమితులు, గ్లామర్ షోపై స్పష్టమైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమాలో జాన్వీ కపూర్… -
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
ఒక మీమర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన మౌళి, తన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల గురించి పంచుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ తనను కించపరిచేలా మాట్లాడటంపై మౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. “ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ అయితే, ఆయన ఇలా అనేవాడా? లేక వీడేం చేయగలడు, బచ్చాగాడు అనే చులకన భావనతో అన్నారో అర్థం… -
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలికి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అవుతుంటే.. ఆయన వారసుడు జాసన్ సంజయ్ మాత్రం మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తాజాగా తన డైరెక్టర్ జాసన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.… -
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
టాలీవుడ్లో పొడవాటి రూపంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా. కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె నేపథ్యం చాలా విభిన్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఆమె తన కుటుంబం, మతం మరియు తన కెరీర్ గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఫరియా ఇంట్లో జరిగిన మార్పులు చాలా అరుదైనవి. ఫరియా తండ్రి పుట్టుకతో హిందూ అయినప్పటికీ, తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అలాగే ఆమె తల్లి… -
Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో.. ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్, ఒక సినిమా సెట్లో ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. ఏడాది కనీసం రెండు చిత్రాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా హీరోగానే కాకుండా ఈ హీరో ‘క’ అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన… -
Malavika Mohanan : విజయ్ దేవరకొండ వల్ల నా సినిమా ఆగిపోయింది..
టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వకముందే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నిజానికి మాళవిక తెలుగు సినిమా ఎంట్రీ చాలా కాలం క్రితమే జరగాల్సిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన డెబ్యూ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అది కూడా తన మొదటి తెలుగు సినిమా రౌడీ హీరో విజయ్… -
Kiara Advani : పర్ఫెక్ట్ బాడీ కంటే మాతృత్వమే గొప్పది..
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ లు కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం.. తర్వాత పిలల్లు.. మళ్లీ యధావిధిగా సినిమాలు. ప్రతి ఒక్కరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు. ఈ ఏడాది జూలైలో పాప ‘సరాయా’కు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా మాతృత్వం తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేసిందో వివరించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ సరసన నటించిన… -
Rana: ప్రాణం అరచేతిలో పెట్టుకుని కూర్చున్న- రానా
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. ప్రజంట్ మంచి కథలు ఏంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన ‘అరణ్య’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రానా. ఈ సినిమాలో రానా, విష్ణు విశాల్‌తో కలిసి అడవి, ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా నటించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొవిడ్ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు పొందింది.… -
Anchor Suma : మేం విడిపోవాలని కోరుకున్నారు.. రాజీవ్ తో బంధంపై సుమ కామెంట్స్
Anchor Suma : టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న సుమ కనకాల తన వ్యక్తిగత జీవితంపై చాలా అరుదుగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాలతో ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది. నాకు వచ్చే కలలు చాలా వరకు నిజం అవుతుంటాయి. అలా ఓ సారి రాజీవ్ కు యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. వెంటనే కాల్ చేస్తే నిజంగానే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక మా పెళ్లి బంధంలో… -
Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో నటించను.. కిరణ్ అబ్బవరం కామెంట్స్
Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!