Celebrities Road Accidents at ORR Became Hot Topic: దేశంలో వరుస ప్రమాదాలు కారణంగా రోడ్డు నెత్తురోడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రహదారులపై ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ విషయానికి వస్తే ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతి వేగంతో కూడిన డ్రైవింగ్, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్ల ఎన్నో బతుకులు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ మధ్య…