Home
Cauvery Water Dispute
Cauvery Water Dispute News
-
Udhayanidhi Stalin Arrest: నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
Udhayanidhi Stalin Arrest: తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అసెంబ్లీలో కావేరీ నీటి వివాదంపై ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేస్తూ ఉదయనిధి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ అంశంలో ప్రతిపక్ష నేతలపై కేసు నమోదైంది. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే చెన్నైలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న పోలీసుల బృందం ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, అరెస్టు భయంతో… -
Tamil Nadu Farmers Protest: కావేరీ నీటి కోసం.. నదీ తీరంలో ఇసుకలో కూరుకుపోయి రైతుల వినూత్న నిరసన
Tamil Nadu Farmers Protest: కావేరీ నదీ జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుచిరాపల్లిలోని కావేరీ నది తీరానికి చేరుకున్న రైతులు.. ఇసుకలో తమను తాము పాతిపెట్టుకుని ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేలా ఆందోళన నిర్వహించారు. సాగునీటి కోసం తక్షణమే కావేరీ నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకుడు అయ్యకన్ను నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. పంటను కాపాడేందుకు తమిళనాడుకు అవసరమైన నీటిని… -
Cauvery Water Dispute: కర్ణాటకలో బంద్ నేపథ్యంలో అదుపులో నిరసనకారులు.. 44 విమానాలు రద్దు
Cauvery Water Dispute: తమిళనాడుకు కావేరీ నదీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వీటన్నింటి మధ్య శుక్రవారం కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు. -
Karnataka: ఒకే వేదికపై కుమారస్వామి, యడియూరప్ప.. సిద్ధరామయ్య సర్కార్పై ఫైర్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులో కావేరీ నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. -
Cauvery Water Dispute: కావేరీ జలాలపై తమిళనాడు, కర్ణాటక మధ్య మళ్లీ పోరు.. అసలు వివాదమేంటి?
కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకుంది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయొద్దంటూ బెంగళూరు వ్యాప్తంగా కర్ణాటక జలసంరక్షణ సమితి, వివిధ రైతుసంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కావేరీ నదీ జలాల వివాదం తెరమీదకు వచ్చింది. అసలు ఈ వివాదం ఏంటి.. ఎప్పుడు ప్రారంభమైందంటే..
తాజావార్తలు
-
Pete Hegseth: రక్షణ మంత్రినే మందలించిన సైనికుడికి అరుదైన గౌరవం.. స్వయంగా మెడల్ అందజేత!
-
Rohit Sharma Record: 12 ఏళ్లయినా చెక్కుచెదరని హిట్మ్యాన్ రికార్డు.. చేరువలోనూ ఎవరూ లేరు!
-
Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంలో పాల్గొనేవారికి హరీష్ రావు వార్నింగ్..
-
NZ vs IND 4th ODI: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!
-
KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!