ఇటీవలే తగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్నాడు బెస్ట్ డైరెక్టర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. నిజానికి ఆయన చేసే సినిమాలు ఎక్కువగా ఇంటెన్స్ డ్రామాతో గానీ లేదా మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలుగానీ ఉంటాయి. Also Read:Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే! అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన నవాబ్ గానీ, పీఎస్ వన్, పీఎస్ టూ గానీ, తర్వాత చేసిన తగ్ లైఫ్…