Home
Casting Couch In Tollywood
Casting Couch In Tollywood News
-
Gayatri Gupta: ఇంట్లో 10 కత్తులు దాచుకున్నా.. క్యాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో ‘ఫిదా’, ‘కొబ్బరిమట్ట’ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా, వెండితెరపై ఎంత చలాకీగా కనిపిస్తారో, నిజ జీవితంలో అంతటి పోరాటాన్ని ఎదుర్కొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న గాయత్రి, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గతంలోనే గొంతు ఎత్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, వరుస బ్రేకప్స్, ఒంటరిగా ఉంటున్నప్పుడు తన రక్షణ కోసం ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. Also Read : Raaka: ‘రాకా’… -
Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది లేదని, పరిశ్రమ అద్దం లాంటిదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని, ‘మీటూ’ ఉద్యమకారిణి చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. చిరంజీవి పై గౌరవం ఉంచుతూనే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న చీకటి కోణాలను ఆమె బట్టబయలు చేశారు. Also…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!