Police case filed against Thalapathy Vijay: చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని సెల్వం అనే సామాజిక కార్యకర్త విజయ్‌పై ఫిర్యాదు చేశారు. విజయ్ వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంట�