Case Filed on Sundhara Travels Actress Radha: కోలీవుడ్ నటి రాధపై కేసు నమోదైంది. తన కుమారుడు ఫ్రాన్సిన్ రిజర్డ్‌పై రాధ దాడి చేసిందని డేవిడ్ రాజ్ అనే వ్యక్తి విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.…