Female Caregiver Arrested For Trying To Extort Money From Yuvraj Singh Mother: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించిన ఓ మహిళను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకొంది. తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ యువీ తల్లిని ఆమె బెదిరించింది. సదరు మహిళ ఇదివరకు యువరాజ్ కుటుంబంలో సహాయకురాలిగా పని చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే… యువరాజ్ సింగ్ సోదరుడు…
ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. పట్నంలో ఉంటూ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలను చూసుకునేవారు ఉండరు. ఇక దీంతోనే పట్నాలలో బేబీ కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిల్లలను సెంటర్ లో వదిలి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే కేర్ టేకర్ ని నియమించుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎదుటివారి పిల్లలను కేర్ టేకర్స్ చూసుకుంటారు అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు పిల్లలపై కేర్ టేకర్స్…
ప్రతి మనిషి కష్టపడేది డబ్బుకోసమే.. రోజు మొత్తం కష్టపడినా మహా అయితే ఎంత సంపాదించగలరు.. మధ్యతరగతి వారైతే ఓ రూ. 10 వేలు సంపాదించగలరు. కానీ ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తే 14 రోజులకు రూ.9 లక్షలు సంపాదించగలరు. కేవలం 14 రోజులకు రూ.9 లక్షలా.. అయితే అదెంత కష్టమైన పనో అనుకోని బెంబేలెత్తకండి.. అది చాలా సులువైన పని.. కానీ, అందులో ఒక షరతు ఉంది.. అది కనుక ఒప్పుకొంటే రూ.9 లక్షలు మీవే.. ఇంతకీ…