Shocking Video: షాకింగ్ కు గురిచేసే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కారులో ఉన్న కొంతమంది యువకులు సరదా కోసం సైక్లిస్ట్‌పైకి దూసుకెళ్లారు.
Terrible Accident Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలను అప్ లోడ్ అవుతుంటాయి. అందులో అనేక రకాలు వీడియోలుంటాయి. వాటిలో కొన్ని భయంకరంగా అనిపిస్తుంటాయి.