Terrible Accident Video : ఇది ఎలా జరిగింది.. మీకు అర్థమైతే చెప్పండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Accident Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయంకరం అనిపిస్తుంటాయి. కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉంటాయి. ఘోర ప్రమాదాల వీడియోలను చూసినప్పుడు చాలామంది షాక్‌కు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘోర ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నంతున్నాయి. తాజాగా అలాంటిదే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ కారు యాక్సిడెంటుకు గురైనట్లు కనిపిస్తోంది. అసలు ఆ కారుకు ప్రమాదం ఎలా జరిగిందో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మీరు వీడియో చూసిన తర్వాత, ప్రమాదం ఎలా జరిగిందో కామెంట్‌లో తెలియజేయండి.
Read Also: Karnataka Election: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం.. ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూకుడు
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఆ కారు ప్రమాదం వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత మీ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అది జరిగితే ఎలా జరిగిందో. ప్రమాదానికి గురైన కారు నేరుగా పిల్లర్‌పై ఎలా పడిందని ఆలోచిస్తారు. ఇప్పటికే వీడయోని చూసిన వారు కారు ఆకాశం నుండి పడిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను @ClownWorld_ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని 5.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
I have so many questions pic.twitter.com/JrXmBjw5uP
— Clown World ™ 🤡 (@ClownWorld_) April 19, 2023
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!