ఈ జనరేషన్ టాప్ స్టార్ హీరోస్ లో బెస్ట్ యాక్టర్ ఎవరు అనే ప్రశ్న వేసి కొన్ని అషన్స్ ఇస్తే అందులో ధనుష్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఇండియాస్ బెస్ట్ యాక్టర్ గా పేరు మాత్రమే కాదు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ ని కూడా గెలుచుకున్నాడు ధనుష్. సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసాడు ధనుష్. డైరెక్టర్ లో సత్తా ఉండాలి, దమ్ముండే కథ…