టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా �