Head Coach of Indian Men’s Football: భారత పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్‌గా ఖలీద్ జమీల్ నియమితులయ్యారు. 13 సంవత్సరాల తరువాత కోచ్ స్థానం భారతీయుడికి లభించింది. ఈయన 2017లో ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్‌ను చారిత్రాత్మక ఐ-లీగ్ టైటిల్‌కు జమీల్ నాయకత్వం వహించాడు. 48 ఏళ్ల ఖలీద్ జమీల్ మాజీ భారత అంతర్జాతీయ క్రీడాకారుడు. ప్రస్తుతం ఆయన ఇండియన్ సూపర్ లీగ్ (ISL) జట్టు జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కోచ్‌గా ఉన్నారు. వాస్తవానికి.. ముగ్గురు…