Home
Cabbage
Cabbage News
-
Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
Monsoon Diet: వర్షాకాలంలో వాతావరణం చల్లగా మారినప్పటికీ తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఆహార పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని కూరగాయలను తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. వర్షాకాలంలో కొన్ని కూరగాయలు తేమ కారణంగా సులభంగా కలుషితమయ్యే అవకాశం ఉండటంతో వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు.… -
Cabbage: ఓరి దేవుడా.. క్యాబేజీలో ఇంత మ్యాటర్ ఉందా..?
Health Benefits of Cabbage: క్యాబేజీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సూపర్ ఫుడ్స్ విషయానికి వస్తే.. ఈ కూరగాయలలో మీ మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడే పోషకాలు నిండి ఉంటాయి. క్యాబేజీ అనేది అత్యంత పోషకమైన కూరగాయ. ఇది విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దాని శోథ నిరోధక లక్షణాల నుండి గుండె ఆరోగ్య ప్రయోజనాల వరకు క్యాబేజీ అనేది మీ ఆహారంలో సులభంగా చేర్చగల మంచి సూపర్ ఫుడ్. మీరు దీన్ని… -
Health Tips : ప్రతి రోజు క్యాబేజీని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
క్యాబేజి లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డైట్ లో వాడుతున్నారు.. చాలా మంది క్యాబేజీ వాసన వస్తుందని తినటానికి అస్సలు ఇష్టపడరు కానీ క్యాబేజీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అయితే క్యాబేజిని నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.. ఇలా తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. క్యాబేజీలో పాలీఫెనాల్స్ వంటి… -
Cabbage Cultivation : క్యాబేజిని స్టోర్ చెయ్యడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మన దేశంలో క్యాబేజిని ఎక్కువగా తింటారు.. బరువు తగ్గడంతో పాటు గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.. దానికే ఎక్కువ మంది దీన్ని తింటున్నారు.. ఇక ఈ క్యాబేజికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే దాంతో రైతులు కూడా దీన్ని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇసుక నుండి భారీ నేలల్లో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉంటుంది.తేలిక పాటి నేలల్లొ ఎక్కువగా పండిస్తారు. ఇసుక నేలల్లో పంట కాస్త ఆలస్యంగా పంట వస్తుంది.. సీజన్‌కు అనుగుణంగా మంచి రకాల… -
వాటిని ప్యాకింగ్ చేసే ఉద్యోగాలకు రూ.63 లక్షల జీతం…
కరోనా సమయంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూ వచ్చారు. అయితే, యూకేకి చెందిన ఓ ప్యాకింగ్ కంపెనీ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. తమ కంపెనీ పొలంలో పండించిన క్యాబేజీలను తెంపి, ప్యాకింగ్ చేసేందుకు ఉద్యోగులు కావాలని, ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన ఉద్యోగులకు ఏడాదికి 62,400 పౌండ్ల జీతం ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. అంటే మన కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా రూ.63.20 లక్షలు. క్యాబేజీలు కోసి, ప్యాకింగ్…
తాజావార్తలు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!