Home
Cab Drivers
Cab Drivers News
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
Telangana Auto Strike : నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాలనుకున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను ఆటో, క్యాబ్ కార్మికులు విరమించుకున్నారు. రవాణా శాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. ఫలించిన చర్చలు.. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… -
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఈ-కామర్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పరిధిని గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా విస్తరించే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఫుడ్ డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఈ-కామర్స్ డెలివరీ సిబ్బంది, ఫ్రీలాన్సర్లు సహా లక్షలాది మంది కార్మికులు ఆరోగ్య బీమా,… -
Cab Drivers Protest: ఒకే కారుకు రెండు నంబర్లు.. శంషాబాద్ లో క్యాబ్ డ్రైవర్లు నిరసన..
Cab Drivers Protest: శంషాబాద్ విమానాశ్రయంలో క్యాబ్ డ్రైవర్లు నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వందలాది క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉపాధి కోల్పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ ల ఆందోళన.. తగ్గేదే లేదంటూ..
Shamshabad Airport Cab Drivers Protest: తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ లు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్ట్ లో ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడపడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వారు. వేలాది క్యాబ్ లను పార్కింగ్ లో నిలిపివేసి క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరిమించేది లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్ పోర్ట్ వద్ద… -
Cab Drivers Protest: క్యాబ్ డ్రైవర్ల నిరసన.. ఆరూట్‌కు రాలేమంటూ రైడ్ క్యాన్సిల్..
Cab Drivers Protest: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో రవాణా వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతోంది. అయితే.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి.. నగరం నుంచి విమానాశ్రయానికి.. ఆ మార్గంలో క్యాబ్‌ల వినియోగం పెరిగింది. -
Cab: అది క్యాబా సూపర్ మార్కెటా ? వైఫై నుండి షూ పాలిష్ వరకు అన్ని సౌకర్యాలు.!
Cab: మంచి క్యాబ్ డ్రైవర్ దొరికితే ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అయితే డ్రైవర్లు సమయానికి రావడం లేదని, కారు ఏసీ ఆన్ చేయడం లేదని, అదనంగా డబ్బులు అడుగుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!