CA Exams to be conducted thrice a year instead of twice: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఛార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) చదివే విద్యార్థులకు శుభవార్త. సీఏ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు జరగనున్నాయి. మార్చి 7న జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 430వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున మే/జూన్‌లో ఒకసారి, నవంబరు/డిసెంబరులో మరోసారి సీఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం…