Home
C V Ananda Bose
C V Ananda Bose News
-
CV Anand Resign: బెంగాల్ ఎన్నికలకు ముందు షాకింగ్.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు (మార్చి 5, 2026) ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు లోక్ భవన్ వర్గాలు ధృవీకరించాయి. సుమారు మూడున్నరేళ్ల పాటు బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బోస్, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందే తప్పుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజీనామా సమర్పించిన అనంతరం… -
Lady Macbeth of Bengal: సీఎం మమతాని ‘సామాజిక బహిష్కరణ’ చేస్తానని బెంగాల్ గవర్నర్ ప్రమాణం..
Lady Macbeth of Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'లేడీ మాక్బెత్ ఆఫ్ బెంగాల్' అంటూ సీఎం మమతాని పిలిచారు. -
West Bengal: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు..
West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 120బి కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. -
Mamata Banerjee: ఆ గవర్నర్ ఉన్నంతవరకు రాజ్‌భవన్‌కు వెళ్లను
పశ్చిమ బెంగాల్లో రాజ్‌భవన్-ప్రభుత్వం మధ్య రగడ రాజుకుంటోంది. గవర్నర్-ముఖ్యమంత్రి మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!