West Bengal: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు..
- బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు..
- జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు..
- ఎఫ్‌ఐఆర్‌లో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మేనల్లుడి పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 120బి కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో సీవీ ఆనంద్ బోస్ మేనల్లుడి పేరు కూడా ఉంది. ఈ ఎఫ్‌ఐఆర్ హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయింది. సాధారణంగా సంఘటన జరిగిన చోట మాత్రమే పోలీసులకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు.. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదైతే కేసు నమోదు చేసే పోలీసులు ఎక్కడైనా ఘటనపై దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
Read Also: Astrology: జూన్ 17, సోమవారం దినఫలాలు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
కాగా, ఫిర్యాదు అందిన ప్రకారం, జూన్ 2023 లో, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఒక కార్యక్రమం పేరుతో ఒడిశా నుంచి ఢిల్లీకి ఒక ప్రముఖ డ్యాన్సర్‌ను తీసుకెళ్లాడు.. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో డ్యాన్సర్ కు బస ఏర్పాటు చేశారు. అక్కడే బెంగాల్ గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత డ్యాన్సర్ ఫిర్యాదుతో రాష్ట్ర సచివాలయం నవన్‌ను ఆశ్రయించింది. నవన్ తర్వాత ఈ విషయంపై ప్రాథమిక విచారణ జరపాలని కోల్‌కతా పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్ ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర సచివాలయానికి విచారణ నివేదికను సమర్పించింది. ఇక, ఇటీవల రాజ్ భవన్‌లోని తన ఛాంబర్‌లో మహిళా ఉద్యోగినిపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గవర్నర్ కార్యదర్శితో పాటు రాజ్‌భవన్‌లోని ఇతర ఉద్యోగులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..