అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో స్క్రిప్ట్ & డైరెక్షన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి, పూరి జగన్నాధ్ వద్ద రచన విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘అలాంటి సిత్రాలు’. దీన్ని జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రాహుల్ రెడ్డి న