యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ కావడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. తారక్ ని బర్త్ డే విషెస్ చెప్తూ సెలబ్రిటీలు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో పుష్పరాజ్ అకా అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో ట్వీట్ చేసి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ ఒకడు. ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా ఎన్టీఆర్ పేరు అక్కడ ప్రస్తావించాల్సి…