యూత్‌ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ల మిశ్రమంగా రూపొందిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. రాజు జేయ మోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమైంది. శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్టు 22న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. Also Read : Kiran Abbavaram :…