Viral Video: ఫుల్‌గా మందేసిన తర్వాత కొందరు కదలకుండా పడుకుంటారు.. మరికొందరు నా అంతే తోపే లేడు అంటూ చిందులు వేస్తాడు.. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.. ఇలా చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్‌చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న…
ఈ మధ్య కుక్కల దాడులు అధికంగా జరుగుతున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎద్దు నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేయడం కలకలం రేపింది. అలీగఢ్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారిని ఎద్దు విచ్చలవిడిగా ఢీకొట్టింది.
సాధారణంగా ఎద్దులు ఎవరిపై దాడులు చేయవు. తన పనితాను చేసుకుంటూ పోతుంది. ఎవరైనా దానికి హాని తలపెట్టాలని చూస్తే దాడి చేస్తుంది. అయితే, ఓ సైకిల్ రైడర్ తన దారిన తాను సైకిల్ తొక్కకుంటూ వెళ్తుండగా హటాత్తుగా ఓ ఎద్దు దాడి చేసింది. ఎందుకు అలా దాడి చేసిందో తెలియదు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ జరుగుతుండగా ఓ ఎద్దు దాడి చేసింది. అందులోనే ఒక వ్యక్తిపై మాత్రమే దాడి చేసింది. ఆ…