Venezuela: అమెరికా వెనిజులాపై దాడి చేసి, ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరాను పట్టుకెళ్లారు. వీరిద్దరిని సొంత దేశం నుంచి అమెరికా తరలించారు. అమెరికన్ న్యాయ వ్యవస్థ ముందు వీరిని ప్రవేశపెడుతామని అక్కడి అధికారులు చెబుతున్నారు. నార్కో -టెర్రరిజం, అక్రమ ఆయుధాలు వంటి కేసులన్ని మదురోపై మోపారు. శనివారం తెల్లవారుజామున యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ కేవలం 30 నిమిషాల ఆపరేషన్‌లోనే వీరిద్దరిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇంత జరుగుతున్న వెనిజులా…