Union Budget 2026: దేశ రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం మూడు కీలక ప్రకటనలు చేస్తే, స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ డిమాండ్లకు జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా మద్దతు తెలపడం విశేషం. డిమాండ్లు 1) LTCG పన్ను మినహాయింపు…