Ram Charan In Kadapa: శనివారం నాడు మొదలైన కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవానికి ఆస్కార్ అవార్డు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే నేడు జరుగుతున్న అమీన్‌పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీంతో కడప నగరంలో సందడి వాతావరణం నెలకొంది. రాత్రి…