బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు కొత్తగా డెలివరీ సేవను అందిస్తోంది. ఎవరైనా సిమ్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే.. మీరు స్టోర్ కు వెళ్లవలసిన అవసరం లేకుండానే హోమ్ డెలివరీ చేస్తోంది. KYC కూడా ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్ల కోసం సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ సేవను అందిస్తోంది. దీని వలన ప్రజలు స్టోర్‌ను సందర్శించకుండానే BSNL సిమ్‌ను పొందవచ్చు. మీరు…