BSNL FTTH: ప్రభుత్వరంగ టెలికాం సర్కిల్ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత సరసమైన ధరలలో ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) ట్రిపుల్ ప్లే సేవలను ప్రారంభించింది. ఈ సేవలు డిజిటల్ కనెక్టివిటీలో ఒక విప్లవాన్ని తీసుకువస్తాయని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ సీ.జి.ఎం. రత్నకుమార్ తెలిపారు. ఈ రకమైన సేవలు ఇంత తక్కువ ధరలో దేశంలో మరెక్కడా అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు. Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే? బీఎస్ఎన్ఎల్…
BSNL Q-5G: దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ 5జీ సేవలకు ‘Q-5G’ అనే పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనను బీఎస్‌ఎన్‌ఎల్ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ షేర్ చేసిన పోస్టులో.. “మీరు పేరు పెట్టారు.. మేము నిజం చేశాం. ‘THE BSNL Q-5G – Quantum 5G’ను పరిచయం చేస్తున్నాం. మీ మద్దతు, ఉపయోగించడం వల్లే ఇది సాధ్యమైంది. ఇది కేవలం ఒక…