ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జనాలని ఆకట్టుకునేలా రూ.1 ఫ్రీడమ్ రీచార్జ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో కొత్తగా సిమ్ తీసుకునే కస్టమర్లు కేవలం ఒక రూపాయితో పూర్తి నెలపాటు రీచార్జ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలు టెలికాం రంగాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. టెక్నికల్ అప్‌గ్రేడ్ ఆలస్యం కావడం,…