బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. మా పథకాలనే కాఫీ కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్‌పై మండిపడుతుంటే.. breaking news, latest news, bjp, mp k laxman, brs manifesto, bjp