Crime News: ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఇద్దరు చిన్నారులకు తండ్రి లేకుండా చేసింది.. ఒక కుటుంబానికి పెద్దను దూరం చేసింది.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని సొంత అక్కను తమ్ముడు గొంతుకోసి హత్య చేసిన దారుణ ఘటన రామనాథపురంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నెహ్రునగర్ 5వ వీధిలో సెల్వం అనే వ్యక్త్రి కుటుంబం నివసిస్తోంది. అతనికి ఇద్దరు కూతుళ్లు , ఒక కుమారుడు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మొత్తం పెద్ద కూతురు స్వాతికి వివాహం చేయాలనీ నిశ్చయించారు. వరుసగా పెళ్లి సంబంధాలు తీసుకొస్తుంటే స్వాతి వాటన్నింటిని తిరస్కరిస్తూ వస్తుంది. ఒకరోజు స్వాతి పిన్ని…
ప్రపంచంలో ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేసేది డబ్బు.. ఇక ఏ కష్టంలేకుండా ఫ్రీగా డబ్బు వస్తుంటే దారుణానికి ఏంటి ఎంతటి నీచానికైనా దిగజారుతారు కొందరు.. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చే వస్తువుల కోసం ఆశపడి సొంత చెల్లిని పెళ్లాడాడు ఒక ప్రబుద్దుడు.. అందరు చూస్తుండగా తోడబుట్టిన చెల్లి మెడలో మూడు ముళ్ళు వేసి ప్రభుత్వ లాంఛనాలను అందుకొని పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 11 న నిర్వహించిన…
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నాచెల్లెళ్ళు గా నటించిన సినిమా ‘#BRO’. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె. జె. ఆర్. రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నవీన్ చంద్ర, అవికాగోర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల రశ్మిక మందన్న ఆవిష్కరించింది. దీనికి మంచి అప్లాజ్ లభించిందని నిర్మాత రవిచంద్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ తుపురాణి…