ఇది బ్రో మాకు కావాల్సింది… ఇది బ్రో అసలైన మాస్ ఫీస్ట్ అంటే… మొత్తంగా అదిరింది బ్రో… అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది బ్రో మూవీ టీజర్. సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫాంటసీ మూవీ బ్రో. జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో టీజర్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు…