Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాదాన్ని బహూకరించిన ప్రధాని మోదీ.
- భారత్ మండపంలో మోదీ-పుతిన్ ప్రత్యేక భేటీ.
- తమిళ సాధువు తిరువళ్లువర్ రచించిన ప్రసిద్ధ గ్రంథం తిరుక్కురళ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Putin: న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ రేపు భారత్‌లో అడుగుపెట్టనున్నారు. వీరితో పాటు సభ్యదేశాలధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, శుక్రవారం మోడీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి.
ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ, పుతిన్‌కు ప్రత్యేక బహుమతి అందించారు. తమిళ సాధువు తిరువళ్లువర్ రచించిన ప్రసిద్ధం గ్రంథం ‘‘తిరుక్కురళ్’’ రష్యన్ అనువాదాన్ని అందించారు. భారతమండపంలో బ్రిక్స్ సమావేశాలకు ముందు ఈ భేటీ జరిగింది. మోడీ, పుతిన్‌కు తిరుక్కురళ్ విశిష్టతను వివరించారు. తిరువళ్లువర్ మానవ జీవితంలో అనేక విలువలు, నైతిక అంశాలను ఈ గ్రంథంలో వివరించినట్లు మోడీ తెలిపారు. రష్యన్ భాషలోకి అనువదించిన ఈ పుస్తకం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, సాంస్కృతిక బంధాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ‘‘తమిళ వేదం’’గా అభివర్ణిస్తారు. సుమారు 2000 ఏళ్ల క్రితం దీనిని రచించారు. ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం అయింది. రాజు తన రాజ్యాన్ని ఎలా పాలించాలి?, మంచి పాలనకు సంబంధించిన విషయాలను ఈ గ్రంథంలో తిరువల్లవర్ వివరించారు. మంత్రుల లక్షణాలు, యుద్ధం, ప్రజల సంక్షేమం వంటి అనేక విషయాలను ఈ గ్రంథం చెబుతుంది.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi presented Russian President Vladimir Putin with a Russian translation of the Thirukkural, an ancient Tamil classic.
(Video Source: DD News) pic.twitter.com/IqgVVcIq59
— ANI (@ANI) September 11, 2026
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!