Home
Brent Crude
Brent Crude News
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
Petrol Diesel Price: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. అయితే చమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, OPEC+లోని ఏడు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు నవంబర్‌లో ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. నవంబర్‌లో చమురు ఉత్పత్తిలో మార్పు లేదు OPEC+ ఉపసమూహంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్థాన్, అల్జీరియా, ఒమన్… -
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 10రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. అంటే ప్రపంచానికి ఇంధన ఖర్చుల విషయంలో మరోసారి గట్టి హెచ్చరిక మొదలైనట్టే. మరి ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌పై దీని ప్రభావం ఎంత ఉంటుంది? పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? విమాన టికెట్ల ధరలు పెరుగుతాయా? మనం కొనుక్కునే కూరగాయలు, నిత్యావసరాలపై కూడా ఈ ప్రభావం… -
Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు ధరలపై సంచలన అంచనాలు వేస్తున్నారు.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత చమురు ధరలు వేగంగా పడిపోతాయని అంచనా వేశారు. గ్యాసోలిన్ ధరలు చివరికి గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరవచ్చని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో.. ఇరాన్‌తో… -
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
Hormuz Strait: మిడిల్ ఈస్ట్‌లో సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధ మేఘాలు తొలగిపోయి, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచ దేశాల చమురు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ సైతం అక్కడ విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ దిగ్బంధనం ఎత్తివేయడంతో… -
Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్‌లో పోలిస్తే ఎంతంటే..?
Petrol Diesel Prices: మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు కొంత కుదుటపడ్డాయి. శాంతి నెలకొంటుందనే ఆశల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. దాదాపు మూడు నెలల కనిష్ట స్థాయికి చమురు ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ 3.37% క్షీణించి బ్యారెల్‌కు 87.33 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 3.23% తగ్గి 84.88 డాలర్ల వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో ఆయిల్ మార్కెటింగ్… -
US-Iran Tensions: ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గణిత భాషలో ట్రంప్ కు హెచ్చరిక.. f(f(O)) > f(O) అంటే ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడలు హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడం లేదా బయటకు వెళ్లడాన్ని అమెరికా నౌకాదళం దిగ్బంధించేస్తుందని హెచ్చరించిన నేపథ్యంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ ఒక అసాధారణ ‘గణిత’ హెచ్చరిక ఇచ్చారు. ఘాలిబాఫ్ తన X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, అమెరికాలోని పెట్రోల్ ధరల స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. “ప్రస్తుత ధరలను ఆనందించండి. ఈ కాల్పుల విరమణ (బ్లాకేడ్) తర్వాత, $4–$5 గ్యాస్ ధరలను మీరు నాస్టాల్జియాగా గుర్తు… -
Fuel Prices: ఆ దేశాల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అమెరికా నుంచి గల్ఫ్ దేశమైన యూఏఈ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 72 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్‌కు (1 గ్యాలన్ = 3.8 లీటర్లు) 4 డాలర్లకు పైగా (భారత రూపాయలలో సుమారు రూ. 380) పెరిగాయి. అంటే ఒక లీటరు ధర రూ. 100కి చేరింది. గత మూడేళ్లలో గ్యాసోలిన్ ధరలు ఈ స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. Also Read:World Backup… -
India: రష్యా లేదా వెనిజులా.. ఏ దేశ చమురు ఇండియాకు బెనిఫిట్!
India: వెనిజులాపై అమెరికా దాడి తర్వాత జరిగిన తర్వాత ఒక్కసారిగా వెనిజులా చమురు వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం ట్రంప్ అమెరికా.. వెనిజులా నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును స్వీకరిస్తుందని ప్రకటించారు. దీనిని మార్కెట్ ధరలకు విక్రయిస్తారు. భవిష్యత్తులో వెనిజులా చమురు మార్కెట్లోకి ప్రవేశిస్తే, దానిని అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయిస్తారని ఇది సూచిస్తుంది. వెనిజులా చమురుపై అమెరికా పూర్తి నియంత్రణ సాధిస్తే, దాని ధర WTIపై ఆధారపడి ఉండవచ్చు, ఇది ప్రస్తుతం బ్యారెల్‌కు… -
Oil Prices Rise: భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర.. మళ్లీ పెట్రో మంట తప్పదా..?
అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని పరణామాలు మళ్లీ చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. రష్యా విక్రయించే చమురుపై జీ7 దేశాలు విధించిన ఆంక్షలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన తరుణంలో.. చమురు ధరలు 1 శాతం మేర పెరిగాయి.. దీంతో, ఆసియా ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లకు పైగానే ట్రేడవుతోంది.. ఒకానొక సమయంలో ఇది 2.4 శాతం వరకు పెరుగుదల నమోదు చేసి.. మళ్లీ 1.1 శాతానికి దిగివచ్చింది.. మొత్తంగా ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై…
తాజావార్తలు
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!