Home
Brent Crude Price Today
Brent Crude Price Today News
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
Petrol Diesel Rates: ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ‘యూఎస్ – ఇరాన్ పీస్ డీల్’ తర్వాత నుంచి చమురు ధరల్లో నిరంతర పతనం కొనసాగుతోంది. తాజా పతనంతో క్రూడాయిల్ ధరలు గత నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. యుద్ధ సమయంలో బ్యారెల్‌కు ఏకంగా 120 డాలర్ల మార్కును తాకి ప్రపంచాన్ని భయపెట్టిన చమురు ధరలు.. ఇప్పుడు ఏకంగా 77 డాలర్ల… -
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
Crude Oil Prices Fall: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ప్రకటించడంతో, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలపై ఆశలు పెరిగాయి. గత కొన్ని వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హార్మూస్… -
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
Why Indian Rupee Hits Record Low Against US Dollar-Explained: భారత కరెన్సీ 'రూపీ' (Rupee) విలువ అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనంతగా దిగజారుతోంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయి అయిన 96.81కి పడిపోయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, రూపాయి విలువ పడిపోవడం అనేది మన దేశంలో ఎప్పుడూ ఒక సున్నితమైన,… -
Iran US Tensions: ఇరాన్ సంచలన ప్రకటన.. మళ్లీ సెగలు పుట్టిస్తున్న చమురు ధరలు
Iran US tensions: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా శాంతి ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గురువారం, బ్రెంట్ క్రూడ్ ధర 103 డాలర్లను అధిగమించి, మార్కెట్లో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా చమురు మార్కెట్లో గణనీయమైన అస్థిరత కనిపిస్తోంది. తాజాగా చమురు ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ నిరాకరించడమేనని నిపుణులు…
తాజావార్తలు
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!