Home
Breathing
Breathing News
-
Breathing: ఒక్కో మనిషి రోజుకు ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడో తెలుసా?
మానవ శరీరం ఒక అద్భుతం. దాని శారీరక ప్రక్రియలలో శ్వాస ఓ భాగం. ఇది మనందరి రోజువారి జీవితంలో భాగమైన సహజ ప్రక్రియ. శ్వాస ద్వారా శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తాము. అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం.. -
Breathlessness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా.. వీటికి సంకేతం..!
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి.. శ్వాసక్రియకు సహాయపడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో.. చాలా మంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యల బారిన పడినట్లయితే.. సమయానికి నిపుణుల నుండి సలహా తీసుకోండి. లేదంటే.. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. -
కరోనా తీవ్రత వీటిని బట్టే ఉంటుందా?
కరోనా కేసులు తగ్గుతున్నా తీవ్రత పూర్తిగా తగ్గిపోలేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారిలో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. కరోనా నుంచి కోలుకుంటామా? ఈ జబ్బు తగ్గుతుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే సందేహాలు కామన్ గా వస్తుంటాయి. కరోనా తీవ్రత రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. Read: బీజేపీకి శివసేన దగ్గరవుతుందా? ఫడ్నవిస్ వ్యాఖ్యలకు అర్ధం… -
యువకుడి సాహసంః పాముకు ఊపిరిని ఇలా అందించి బతికించాడు…
కరోనా కాలంలో మనిషి సాటి మనిషిని పట్టించుకోవడం మర్చిపోయాడు. తను ఉంటే చాలు అనుకుంటున్నాడు. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు చేసిన సాహసం అందరిచేత చప్పట్లు కొట్టించింది. ఓ ప్రాణికి ప్రాణం పోసింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన సాహసం ఏంటో తెలుసా…. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో ఉన్న ప్రాణికి ఊపిరి అందివ్వడమే. అందులో స్పెషల్ ఏముంది అనుకుంటే పొరపాటే. Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం : వారికి…
తాజావార్తలు
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!